Header Banner

OTT వైపు నుంచి రికార్డు క్రియేట్ చేసిన 'మ్యాక్స్' మూవీ! ఈ నెల 15 నుంచి..

  Wed Feb 19, 2025 19:31        Entertainment

కన్నడలో కిచ్చా సుదీప్ కి మంచి ఇమేజ్ ఉంది. ఆయన యాక్టింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకు తగిన కథలనే ఆయన ఎంచుకుంటూ వెళుతుంటాడు. అలా ఆయన నుంచి వచ్చిన సినిమానే 'మ్యాక్స్'. పోయిన ఏడాది డిసెంబర్ 25వ తేదీన థియేటర్లు ఈ సినిమా వచ్చింది. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'జీ 5'వారు సొంతం చేసుకున్నారు. కన్నడతో పాటు, తెలుగు .. తమిళ .. మలయాళ భాషలలో ఈ నెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలో ఇలా అడుగుపెట్టిందో లేదో అలా ఈ సినిమా దూసుకుపోతోంది.

 

ఇది కూడా చదవండి: పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

4 రోజులలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇంతవరకూ మలయాళ మూవీ  'మిసెస్' పేరుతో ఉన్న రికార్డును ఈ సినిమా సొంతం చేసుకుంది. 'మ్యాక్స్' ఓ పోలీస్ ఆఫీసర్. అతను కొత్తగా ఓ పోలీస్ స్టేషన్ లో ఛార్జ్ తీసుకుంటాడు. అదేరోజు రాత్రి, ఆ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుల వారసులు పోలీస్ స్టేషన్ లో అనుమానాస్పద స్థితిలో మరణిస్తారు. పోలీసులంతా కలిసి అక్కడి నుంచి శవాలను మాయం చేయాలనుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? మ్యాక్స్ కి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? అనేది కథ.

 

ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో 5 సంస్థలు...2 వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sudeep #VaralakshmiSarathKumar #Sunil #MaxMovie